కట్టెపుల్లల నుంచి పర్యావరణహితమైన భయోచ్చార్ బొగ్గు పొడి ఉత్పత్తిని వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార సొసైటీ ఆవిర్భవిస్తుంది బొగ్గు పొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది దీంతో పాటు నీటి శుద్ధి పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా బయోచారుకు కార్బన్ క్రెడిట్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాదులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది ఈ నెల 13వ తేదీన సాయంత్రం ఐదు ఏడూ గంటల మధ్య హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని ఎన్ ఐ ఎం ఎస్ ఎం ఈ కార్యాలయ ఆవరణలో బయోచ్చార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది ఆర్కే మిగతా చైర్మన్గా డాక్టర్ నక్క సాయి భాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్గా ఎస్కే గుప్తా కార్యదర్శిగా భారతీయ బయోచార సొసైటీ ఆవిర్భవిస్తుంది వివరాలకు 6 3 0 5 1 7 1 3 6 2
HERE I HAVE BEEN UPLOADING THE VALUABLE INFO OF AGRICULTURE.NEW TECHNIQUES, NEW METHODS , INNOVATIVE WORKS OF THE FARMERS,USEFUL TIPS , SUCCESSFUL METHODS TO GET HIGH YIELDING , SUCCESSFUL FARMERS ETC PROVIDED FOR YOUR KNOWLEDGE AND INSPIRATION TO GET HIGH YIELDING.THANK YOU.
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
ఎక్కడి నుంచైనా మోటార్ ఆన్ ఆఫ్
రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది ఓ స్టార్ టాప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్ తో బోర్ మోటార్ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోపాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబిటెడ్ స్టార్టర్ ఇది దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు
నాగర్ర్తి తిరుపతి రెడ్డి గారు మాచాపూర్ చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగునీరు సరఫరా చేస్తున్నారు దూరంలో బోరు ఉండటంతో పైపులు చాలా సార్లు ఊడిపోతుండేవి అప్పుడు మోటార్ను బందు చేసేందుకు అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటార్ను ఆన్ ఆఫ్ చేస్తున్నారు సెల్ ఫోన్తో బోర్ మోటార్ ఆఫ్ ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి ఈ పరికరం లేకపోతే నేను వ్యవసాయం కూడా చేయకపోతే అంటున్నారు
పంపరి సత్తయ్య చిన్నకోడూరు చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్ళము అదే ఇప్పుడు న్యాస్తా స్టార్టర్ తో ఎక్కడికైనా ఫంక్షన్కు ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా అక్కడి నుంచే మోటార్ను సెల్ఫోన్లో నుంచి ఆన్ ఆఫ్ చేస్తున్నా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది అంటున్నారు
వరి మొక్కజొన్న మిర్చి ఇలా సాగు పంట ఏదైనా సమయానికి సాగునీటిని అందించడం ముఖ్య విషయం స్వయంగా పొలానికి వెళ్లి మోటారు ఆఫ్ చేయడం సాధారణంగా రైతు చేసే పని అయితే ఏదైనా పనిమీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటార్ ఆన్ ఆఫ్ చేయించేవారు ఇప్పుడు అలా ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు రైతు ఇబ్బంది పడనక్కర్లేదు ఎందుకంటే రైతు ఎంత దూర ప్రాంతం వెళ్లిన సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు బోర్ మోటార్ను ఆన్ చేసుకోవచ్చు పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు నేస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యధిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్ ను అందుబాటులోకి తెచ్చారు
సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీని వినియోగిస్తున్నారు ఈ పరికరాన్ని 16 వద్దా మార్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మోటార్ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పంటున్నారు రైతులు నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన న్యాస్త స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్ లోని జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ ఏ ఐడియాలో ఇంక్వేషన్స్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్ లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటార్ కు సంబంధించిన సమాచారం అంటే మోటార్కు నీరు సరిగా అందుతుందా విద్యుత్తు ఓల్డ్ పేజీ ఎంత ఉంది మోటార్నీటినీ సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్ కు మెసేజ్లు వస్తాయి సంవత్సరానికి ఒక్కసారి ఈ సింకు రీఛార్జ్ చేస్తే సరిపోతుంది ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటార్ను ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది నీరు లేకపోయినా విద్యుత్ హెచ్చుతగ్గులు వచ్చిన మోటార్ స్విచ్ ఆఫ్ అయిపోయి రైతుకు మొబైల్ లో సందేశం వస్తుంది
ఉపయోగాలు ఎన్నెన్నో ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యాస్తా మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. ఏ ఏ వేళల్లో మోటార్ నడవాలి ఇంటర్వెల్స్ మోడ్ భూగర్భంలో నీరు తక్కువగా ఉన్నచోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటార్ను ఏ సమయానికి ఆన్ చేయాలి. ఏ సమయానికి ఆఫ్ చేయాలి అని టైం సెట్ చేస్తే చాలు ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది. అదే ఆఫ్ అవుతుంది. షెడ్యూల్ ఆర్ మోడ్ ప్రతిరోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతిరోజు పంటలకు సాగునీళ్లు తగిన మోతాదులు అందించే అవకాశం ఉంటుంది దొంగల భయం లేదు వరి కూరగాయలు పామాయిల్ మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న ఒక వంద 17 మంది రైతులు ఈ స్టార్టప్ ద్వారా లబ్ధి పొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహా వ్యవస్థాపకులు భార్గవి 8367369514 తెలిపారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోపాటు క్లౌడ్ బేస్ టెక్నాలజీతో ఈ అంబాటెడ్ స్టార్టర్ పనిచేస్తుంది అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లిన వారి వినియోగించలేరని దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇస్తే తెలిసిపోతుందని ఆమె సాక్షికి తెలిపారు ఓవర్ ద ఎయిర్ సర్వర్ ద్వారా ఈ స్టార్టర్ లను తాము నిరంతరం పర్యవేక్షం పర్యవేక్షిస్తూ ఉంటామని సాంకేతికంగా అప్డేట్ చేయడం చాలా సులభమని అన్నారు రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటార్లను వాడుకోవడం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
బీమా లకు సారథి ఫసల్ బీమా ఫిర్యాదులకు కృషి రక్షక్
ప్రత్యేక పోర్టల్లను ప్రారంభించిన కేంద్రం.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులకు ఫసల్ బీమా సహా ఇతర బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సారథి అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా గురువారం ప్రారంభించిన ఈ పోర్టల్ లో బీమా పాలసీల కొనుగోలు ప్రీమియం చెల్లింపులు వంటివన్నీ సేవలను పొందవచ్చు అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి కృషి రక్ష పోర్టల్ 14447 హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారు దీంతో పాటు ఫసల్ బీమా కిసాన్ క్రెడిట్ కార్డు ఎంఐఐఎస్ పథకాలపై మరింత అవగాహన కల్పించేందుకు కావలసిన సమాచారాన్ని కూడా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది..
2, ఫిబ్రవరి 2024, శుక్రవారం
వ్యవసాయ రంగానికి అగ్రి షో తో మేలు
అగ్రి షో కిసాన్ 2024 ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ యాంత్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న కంపెనీలు నిపుణులు ప్రగతిశీల రైతులు మరిన్ని ఆలోచనలకు ఈ వినూత్న కార్యక్రమం మరింత పదం పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వ్యవసాయరంగా అభివృద్ధికి కృషి చేస్తున్న విభిన్న వాటాదారులను ఒకచోటకు చేర్చే అగ్రిషో కిసాన్ 2024 కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల గురువారం హైటెక్స్ లో ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ ఇలాంటి అగ్రిశువుల వల్ల వ్యవసాయ రంగం మరింత ముందుకు సాగుతుందని అన్నారు అగ్రి షో ఈనెల మూడవ తేదీ వరకు కొనసాగానుంది దీనిలో వ్యవసాయ యంత్రాలు నూతనంగా రూపొందించిన పనిముట్లు ట్రాక్టర్లు, వాటర్ ఇరిగేషన్ సొల్యూషన్స్ వివిధ రకాల పనిముట్లు వినూత్న ఆవిష్కరణలు అంకుర సంస్థలు కాంట్ రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులు సేవలను ప్రదర్శిస్తారు కాగా మొక్కలను పెంచడం అంటే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని మంత్రి అన్నారు గురువారం నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం ప్రేమికులు ఎంతోమంది ఉన్నారని ఇండ్లు టెర్రస్ బాల్కనీలో మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవారికి ఈ మేళాతో ఎంతో ఉపయోగమని అన్నారు.
15, జనవరి 2024, సోమవారం
25, ఫిబ్రవరి 2022, శుక్రవారం
Featured post
RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)
BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE












