16, నవంబర్ 2026, సోమవారం

జార్ఖండ్ లో.. ఆల్చిప్ప ల సాగు

 ముత్యాల సాగు సాంకేతికతలో జార్ఖండ్ రైతులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఆ రాష్ట్ర మత్స్యశాఖ కృషితో అన్ని జిల్లాలలో ముత్యాల సాగు జరుగుతోంది .కేంద్ర ప్రభుత్వం హజారీబాగ్ ప్రాంతాన్ని ప్రత్యేక ముత్యాల క్లస్టర్ గా అభివృద్ధి చేస్తోంది .ముత్యాల పునరుత్పత్తి ప్రక్రియను / పెర్ల్ బ్రీడింగ్ జార్ఖండ్ సక్సెస్ ఫుల్ గా అమలుపరుస్తుంది .ఇక్కడ రైతులు కొత్త పద్ధతిలో ఆల్చిప్ప లోపల ఎలాంటి న్యూక్లియస్ అంటే ప్రత్యేకమైన గింజను వాడకుండా మాంటెల్  గ్రాఫ్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు .ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ముత్యాల సాగుపై ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా ఆకట్టుకుంటుంది. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE